బాపట్ల జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు 174 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు వేమూరు 12.6, అమృతలూరు 15, చుండూరు 18.2, కొల్లూరు 11.8, భట్టిప్రోలు 19.4, చెరుకుపల్లి 5.2, కర్లపాలెం 32.2, పిట్టలవానిపాలెం 1.2, బాపట్ల 2.8, నిజాంపట్నం 2.6, రేపల్లె 2.2, నగరం 9.2 మి.మీ వర్షపాతం నమోదైంది.