NZB: మాజీ మంత్రి, బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ భవన్లోని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రి, BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అధ్యక్షతన జరగనున్న BRSV సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాల వారీగా విద్యార్థుల పేర్లు నమోదు చేసుకున్న స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, తదితరులు పాల్గొన్నారు.