ప్రకాశం: తిరుమల లడ్డూ విషయంలో జరిగిన అపరాధానికి ప్రాయశ్చిత్తంగా పొదిలి పట్టణంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అమ్మవారి శాల నుంచి పెద్ద బస్టాండ్ సెంటర్ మీదుగా కలశాలతో వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ దంపతులు పాల్గొన్నారు.