ASR: మారేడుమిల్లి మండలంలోని అన్ని పంచాయతీలకు శుక్రవారం విద్యుత్తు సరఫరా నిలిపి వేస్తామని, వినియోగదారులంతా సహకరించాలని ట్రాన్స్కో ఈఈ ఎండీ యూషఫ్ కోరారు. రాజవొమ్మంగి మండలం అమినాబాద్, చెరుకుంపాలెం, చికిలింత, జడ్డంగి, లోదొడ్డి, మారేడు బాక, వాతంగి, వంచంగి తదితర గ్రామాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు.