BDK: ప్రతి ఇంటికి తపాల శాఖ ఆధ్వర్యంలో ఖాతా ఉండేలా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని పాల్వంచ సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్స్పెక్టర్ వీరన్న ఆదేశించారు. గురువారం దమ్మపేట సబ్ పోస్ట్ ఆఫీస్ వద్ద తపాల సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో ఏడాదికి 250 ఖాతాలు ప్రారంభించాలని సూచించారు.