NLR: ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు పినాకిని గాంధీ ఆశ్రమంలో ఆదివారం సర్వమత ప్రార్థనలు జరిగాయి. మహాత్మా గాంధీ పొనకా కనకమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.కమిటీ సభ్యులు గంపల మంజుల స్కూల్ విద్యార్థులు క్రమశిక్షణగా ఉండాలని, పెద్దల పట్ల గౌరవ భావంతో మెలగాలని ఆమె విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.