HYD: కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇంఛార్జ్ తిరుపతి రెడ్డి ఆదేశాలతో బొంరాస్పేట మండలం మేడిచెట్టు తండాలో అర్హులైన లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పత్రాలు పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో రాజు నాయక్, వినోద్ నాయక్, లక్ష్మణ్ నాయక్, మోహన్ నాయక్, సక్రియా నాయక్ తదితరులు పాల్గొన్నారు.