నేపాలీ షెర్పా(53)(Kami Rita Sherpa) బుధవారం నాడు ఎవరెస్ట్(Everest) శిఖరాన్ని 27వ సారి(27th time) ఎక్కి తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. ఈ మేరకు అక్కడి అధికారులు విషయాన్ని ప్రకటించారు.
తీవ్రమైన సుడిగాలి(dust devil)లో చిన్నారి చిక్కుకోగా తక్షణమే ఎంపైర్(umpire saves) రక్షించారు. కొన్ని క్షణాలే సుడిగాలిలో ఉన్నా 10నిమిషాలు ఉన్నట్లు అనిపించిందని చిన్నారి తెలిపింది.
Canon నుంచి సరికొత్త ఇండోర్ కెమెరా రిలీజ్ అయింది. CR-N700ని విడుదల చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది
మామిడి పండు అంటే అందరికీ ప్రీతి. సీజన్ వచ్చిందంటే చాలు పండ్ల దుఖానాలలో మామిడి హాట్ కేకుల్లా అమ్ముడవుతది. అయితే షుగర్ లెవల్స్ ను ఈ విధంగా అదుపులో ఉంచుకుని తినవచ్చని అంటున్నారు డాక్టర్లు.
తనకు కాబోయే హస్బెండ్‌కు ఉండాల్సిన లక్షణాలు గురించి కృతిశెట్టి (Kriti Shetty) బయటకు చెప్పింది. బొద్దుగా ఉండే మగవాడు అంటే ఆమెకు ఇష్టమట, బుగ్గలు బుగ్గలు చబ్బీ చబ్బీగా తో పాటు పెద్ద పెద్దగా ఉంటేనే ఇష్టమని తెలిపింది. మంచి మనషు ఉండాలని, ఫైనాన్షియల్, స్టేటస్ గురించి తనకు అవసరం లేదని, మంచి మనుసు ఉంటే చాలని వివరించింది
షారూఖ్ ఖాన్ కొడుకును అరెస్ట్ చేసి అతని ఫ్యామిలీ నుంచి రూ.25కోట్ల రూపాలయను డిమాండ్ చేసారన్న ఆరోపణలపై సదరు పోలీసు అధికారిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది సీబీఐ.
ఇంటీరియర్ డిజైన్‌పై గౌరీ ఖాన్ పుస్తకం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా గౌరీ ఖాన్ తన భర్త షారుక్, పిల్లల గురించి పలు విషయాలను పంచుకున్నారు.
సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ నిశ్చితార్థం జూన్‌లో జరగనున్నట్లు పింక్ విల్లా సౌత్ మీడియా(Pink villa south Media) సంస్థ తెలిపింది. అంతేకాకుండా ఈ ఏడాదిలోనే వీరి పెళ్లి(marriage) జరగనున్నట్లు పింక్ విల్లా స్పష్టం చేసింది.
ఎయిర్ పోర్టుకు వెళ్లిన ప్రయాణికుడికి హార్ట్ ఎటాక్ వచ్చి కూలిపోవడంతో మరణించాడు. సిబ్బంది నిర్లక్ష్యంతోనే మరణించాడని, అందుకు ఫైన్ విధించింది కోర్టు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమాల్లో.. తమన్ చేస్తున్న సినిమాలే ఎక్కువ. ఏ పెద్ద హీరో సినిమా తీసుకున్నా తమన్ ఉండాల్సిందే. తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడంటే.. ఆటోమేటిక్‌గా ఆ సినిమా రిలీజ్ అయిన థియేటర్ బాక్సులు బద్దలవాల్సిందే. కానీ ఇదే రేంజ్‌లో తమన్‌కు కాపీ క్యాట్ అనే పేరుంది. తాజాగా మరోసారి తమన్ దొరికేశాడని అంటున్నారు.
పిల్లలతో కలిసి పెద్దలు గేమ్ లు ఆడుకునేవిధంగా ఉండేందుకు Xbox లో మంచి ఫీచర్లు ఉన్నాయి. చుట్టాల కుటుంబాలతో కూడా గ్రూప్ లను ఏర్పటుచేసుకుని అందరూ పిల్లలు ఆడుకోవచ్చిన కంపెనీ వర్గాలు తెలిపాయి.
బిడ్డల్ని తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అందుకోసం వారు ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. భారీవర్షంలో కాళ్లకి చెప్పులు లేకపోయినా కూతుర్ని భుజాలపై ఎత్తుకుని తీసుకెళ్తున్న ఓ తల్లి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
'ఏజెంట్' మూవీతో అఖిల్.. 'కస్టడీ' సినిమాతో నాగ చైతన్య సాలిడ్ హిట్ కొట్టాలని అనుకున్నారు. కానీ ఈ అక్కినేని బ్రదర్స్‌కు నిరాశే ఎదురయ్యింది. అక్కినేని ఫ్యాన్స్‌ను ఘోరంగా డిసప్పాయింట్ చేశారు. ముఖ్యంగా కస్టడీ అయినా తమను గట్టెక్కిస్తుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా చేతులెత్తిసింది. అయినా కూడా ఈ మూవీ డైరెక్టర్‌కు ఓ బడా హీరో ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
వయసు మళ్లి తర్వాత మనం చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం. ఇక ముసలితన వచ్చింది అంటే మతి మరుపు కచ్చితంగా వచ్చేస్తోంది. చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతూ ఉంటారు. అయోమయానికి గురౌతూ ఉంటారు. దీనినే మతిమరుపు లేదంటే డిమెన్షియా అంటారు. ఇది అందరిలోనూ జరిగేదే.
హ్యాండ్‌సెట్ 6.1-అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్ యాంగిల్ సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది