NGKL: ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ డిఎస్పీ గిరి కుమార్ సూచించారు. నాగర్ కర్నూల్ బస్టాండ్లో ఇవాళ నిర్వహించిన అవగాహన సదస్సులో డిఎస్పీ మాట్లాడారు. కేటుగాళ్లు ఫేక్ వెబ్సైట్, ఐడీ కార్డులు, సోషల్ మీడియా గ్రూపులు సృష్టించి పర్సనల్ డేటా, బ్యాంకు వివరాలను సేకరించి మోసాలకు పాల్పడుతున్నారన్నారు.