WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపులో శుక్రవారం కాటమయ్య రక్షణ కవచాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎర్రబెల్లి స్వప్న పంపిణీ చేశారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. గౌడన్నల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రక్షక కవచాలని పంపిణీ చేస్తుందని తెలిపారు.