MBNR: తెలంగాణలో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అన్సార్ హుస్సేన్ కోరారు. మహబూబ్ నగర్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. హెచ్ఎండీఏ అధికారులు దాదాపు 532 గ్రామ పంచాయతీ లేఅవుట్లను నిషేధిస్తున్నట్టు ప్రకటించడంపై స్పష్టత ఇవ్వాలని కోరారు.