MLG: బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విద్యా వ్యవస్థ నాశనమైందని మంత్రి సీతక్క మండిపడ్డారు. విద్యాశాఖకు బీఆర్ఎస్ చేసింది శూన్యమని అన్నారు. ఎన్నడులేని విధంగా హాస్టల్, గురుకుల విద్యార్థులకు తమ ప్రభుత్వం డైట్ కాస్మోటిక్ చార్జీలు 40% పెంచిందని తెలిపారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు.