PDPL: అదనపు కలెక్టర్ అరుణ శ్రీ ఆదేశాల మేరకు రామగుండం కార్పొరేషన్ సిబ్బంది గోదావరిఖని పట్టణంలోని దుకాణాలను తనిఖీ చేశారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న లక్ష్మీ కిరాణం యజమానికి రూ. 20వేలు, పళ్ళ వ్యాపారికి రూ.15వేలు, మరొకరికి రూ. 5వేల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.