KMR: దోమకొండ మండల కేంద్రంలో గురువారం చాకలి ఐలమ్మ 129 వ జయంతి వేడుకలు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు యెల్పుగొండ ఎల్లయ్య, నర్సింలు, ఎల్లుట్ల భూమయ్య, స్వామి, వడ్లురి సిద్దిరములు, మొగిలి మహేష్, రామస్వామి , భిక్షపతి, శ్రీను , తదితరులు పాల్గొన్నారు.