NRPT: కోస్గి పట్టణ కేంద్రంలో శ్రీచౌడేశ్వరి దేవి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా జ్యోతి ప్రజ్వాలాలను పురవీధుల వెంబ ఆటపాటలతో ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన కటర్శావ (కత్తి ఉత్సవం) ప్రజలను విశేషంగా ఆకర్షితులను చేసింది. భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవాల్లో చౌడేశ్వరి భక్తులు పాల్గొని పూజలు చేశారు.