MDK: రామాయంపేట మండలం కోమటిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో ఉద్యోగాల కోసం దరఖాస్తులను అధికారులు ఆహ్వానిస్తున్నారు. ఖాళీగా ఉన్న హెడ్ కుక్ (పదో తరగతి), అసిస్టెంట్ కుక్ (ఏడవ తరగతి), ఏఎన్ఎం (MPHW అర్హత) పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 19వ తేదీలోపు నేరుగా ఆదర్శ పాఠశాల గర్ల్స్ హాస్టల్లో దరఖాస్తులు అందించాలని సూచించారు.