BHPL: అక్రమాలకు పాల్పడి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేసి బ్లాక్మెయిల్కు దిగేవారి పై కఠిన చర్యలు తీసుకుంటామని చిట్యాల CI మల్లేష్ హెచ్చరించారు. గత నవంబర్ 21న శివాజీ విగ్రహం వద్ద వాహన తనిఖీలో మోత్కూరు నరేష్ మద్యం మత్తులో వాహనం నడిపి 5 లీటర్ల గుడుంబాతో పట్టుబడ్డారని, దీనిపై కేసు నమోదు చేసి వాహనం సీజ్ చేసినట్లు తెలిపారు.