SRD: ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి పట్టణంలోని వీరభద్ర నగర్లో చోటుచేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. ప్రేమ విఫలం కావడంతో ఇంట్లో ఫ్యాన్‌కు యువతి ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు యువతీని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు వరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.