NLG: నూతన సంవత్సర వేడుకల్లో డిజేలు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని డీజే యాజమానులను హెచ్చరించారు. సీఐ చరమంద రాజు సోమవారం హుజూర్‌నగర్‌లోని సీఐ కార్యాలయంలో ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా గంజాయిపై ప్రత్యేక నిఘ ఏర్పాటు చేశామని, డీజే లకు ఎలాంటి పర్మిషన్ లేదని తెలియజేశారు.