SRD: జిన్నారం గ్రామం ప్రజలు మెదక్ ఎంపీ రఘనధన్ రావును గురువారం కలిశారు. గ్రామంలో ప్రభుత్వ భూమి 1002 సర్వే నెంబర్లు వేస్తున్నటు వంటి అక్రమ రోడ్డు నిర్మాణ పనులు, రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఎంపీ రఘునందన్ రావుని కలిసి ఎమ్మార్వోకు చరవాణి ద్వారా సమస్య తమ దృష్టికి వచ్చిన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ తెలిపారు.