VKB: తాండూర్ పట్టణానికి చేందిన మహేష్ శోభ దంపతులకు ఏకైక పుత్రుడు గౌరీ పిత్రం విద్యార్ధి నీట మునిగి మృతి చేందాడు. సంక్రాంతి సెలవులు ఉన్నాయని ఫ్యామిలీతో కలిసి కృష్ణ నదికి విహారయాత్రకు వెళ్లాడు. ఈక్రమంలో నదిలో ఈత కొట్టెందుకు వెళ్లిన బాబు నీట మునిగి మృతి చేందాడు. దీంతో తాండూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి.