NRPT: మరికల్ మండలంలోని తీలేరు గ్రామానికి చెందిన చాకలి శివరాములు (34) మంగళవారం ఉదయం తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్యాయత్నం చేశారు. మంగళవారం సాయంత్రం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మరికల్ పోలీసులు తెలిపారు. రితిక, చైతన్యలను కర్కశంగా చంపిన తండ్రి శివరాములు మృతి చెందారు. జీవితంపై విరక్తితో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.