KMM: మధిర మున్సిపాలిటీ రెండో డివిజన్లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆకస్మికంగా పర్యటించారు. మున్సిపాలిటీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 2 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.