JGL: పార్టీ మార్పు అంశం హాట్ టాపిక్ గా మారగా, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. గత కొన్ని నెలలుగా ఎమ్మెల్యేల పార్టీ మార్పు అంశం నడుస్తోంది. అయితే ఇటీవలే 10 మందిలో ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ తీర్పునివ్వగా.. తాజాగా శ్రీనివాస్ రెడ్డి, యాదయ్యలు పార్టీ మారినట్టు ఆధారాలు లేవని ఫిర్యాదులను తోసిపుచ్చారు.