MDCL: మల్కాజ్గిరి జిల్లాకు చెందిన చైల్డ్ మాస్టర్ కార్తికేయ్ 2025- బాలపురస్కార్ను పర్వతారోహణ విభాగంలో సాధించారు. కార్తికేయ్తో పాటు ఇతర అవార్డు గ్రహీతలు, HYDలో లోక్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మర్యాద పూర్వకంగా కలిశారు. యువ ప్రతిభావంతుల విజయాలను గవర్నర్ అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రోత్సహించారు.