MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో వరద ఉధృతి తగ్గిన తర్వాత గురువారం గర్భాలయం సంప్రోక్షణ చేశారు. అనంతరం వన దుర్గ భవాని మాతకు అభిషేకం అలంకరణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నేటి నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు.