RR: స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా 124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని వెంకటపాపయ్య నగర్లో పరిసరాల పరిశుభ్రత మీద ప్రజలలో అవగాహన కోసం డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జీఎచ్ఎంసీ సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. చెత్త రోడ్ల మీద వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగ ఉంచుకోవాలని అన్నారు.