SRCL: జిల్లాలో మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి 9 వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి . ఎల్లారెడ్డిపేట మండలంలో 17.17 శాతం, వీర్నపల్లి 20, ముస్తాబాద్ 19.30 శాతం గంభీరావుపేట 19.05, పోలింగ్ నమోదయింది. 1,25,324 మంది ఓటర్లకు గాను 23,313 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 18.60 శాతం పోలింగ్ నమోదైంది.