BDK: వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ సోదరుడు వాల్య గురువారం ఉదయం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. కాగా సోదరుడి మరణ వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే హైదరాబాద్ నుంచి హుటాహుటిన కొత్తగూడెం కారుకొండరామవరంలో సోదరుడి నివాసానికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు.