ADB: పోలీసు విధులలో క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరని SP అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన పరేడ్‌లో SP పాల్గొన్నారు. విధులలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని వహించకుండా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ యూనిఫామ్‌కు ఉన్న గౌరవాన్ని పెంచే విధంగా విధులను నిర్వర్తించాలని SP సూచించారు.