వనపర్తి : జిల్లా కలెక్టరేట్ లో పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల వారీగా అధికారులు,రాజకీయ నాయకుల సమక్షంలో రిజర్వేషన్స్ ఖరారు చేశారు. 1, 7, 12, 16, 22, 27, 29, 32, 33 వార్డులు మహిళ, 2, 3, 10, 18, 19, 20, 21, 30 జనరల్, 5, 4, 9 SC , 6 ST, 8 ST, 2, 11, 14, 15, 24, 28 BC మహిళ, 13, 17, 23, 25, 26, 31 వార్డులకు BC జనరల్ కేటాయించారు.
Tags :