JN: జనగామ మండలం షామీర్ పేట గ్రామానికి చెందిన గుజ్జుల వెంకటేశ్వర్లు తీవ్ర కడుపు నొప్పితో బాధ పడుతూ అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడగా విషయాన్ని రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన వారు రూ. 1.9 లక్షల ఎల్ఓసిని మంజూరు చేయించి, నేడు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

