NLR: ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం స్థానిక R&B గెస్ట్ హౌస్లో మర్యాదపూర్వకంగా కలిశారు. కందుకూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య, శాంతిభద్రతలపై ఇద్దరూ కొద్దిసేపు చర్చించారు. ఎస్పీకి ఎమ్మెల్యే పూల బొకేతో స్వాగతం పలికారు.

