మంచిర్యాల జిల్లాలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో జాతీయ అధ్యక్షుడిగా మానసాని కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడిగా సాయిని శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా బర్ల తిరుపతి, కోశాధికారిగా కాసిపేట రవి, జాయింట్ సెక్రటరీగా నూతి నాగరాజు, తదితరులు ఎన్నికయ్యారు.