MNCL: రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడోత్సవాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పోటీలలో గెలుపొంది ఉట్నూర్ ఐటీడీఏకు మంచి పేరు తీసుకురావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు. మంగళవారం ఉట్నూర్‌లోని కొమురం భీమ్ కాంప్లెక్స్ నుంచి ఏటూరు నాగారంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రీడాకారుల బస్సులకు జెండా ఊపి పోటీలకు పంపించారు.