HNK: జిల్లా సమీకృత భవనంలో హనుమకొండ, వరంగల్ కలెక్టర్లతో ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు నాయిని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు, కడియం కావ్య, గుండు సుధారాణి పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక ఉమ్మడి వరంగల్ జిల్లాపై ప్రత్యేక కార్యాచరణతో అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నట్లు నేతలు తెలిపారు.