KMM: మధిర మండల పరిధిలోని మహాదేవపురం గ్రామంలో విశ్వసనీయ సమాచార మేరకు పేకాట స్థావరాలపై మధిర టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ సంధ్య దాడి చేసి పేకాట ఆడుతున్న కనపర్తి నరసయ్య, కనపర్తి నారాయణ, ఎల్లయ్య, జినుగు కృష్ణమూర్తిని పట్టుకొని వారికి సంబంధించిన మూడు సెల్ ఫోన్స్, రూ. 1810 సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేయడం జరిగింది.