NLG: నల్గొండ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం ఈనెల 22న ఉదయం 10:30 గంటలకు జిల్లా కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో నిర్వహించడం జరుగుతుందని డిఆర్డిఏ అధికారి తెలిపారు. ఈ సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరవుతారని.. జిల్లా అధికారులంతా సమావేశానికి హాజరుకావాలని కోరారు.