NRML: బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికలలో ముధోల్ మండల కేంద్ర సర్పంచ్‌గా షబానా బేగం, తరోడ ఆరిఫ్ఫుద్దీన్, మచ్కల్ ఆత్మ స్వరూప్, ఆస్ట లావణ్య ,బ్రాహ్మణగావ్ మౌనిక, వడ్తాల రమేష్, రూవి మల్లేష్, చింతకుంట లక్ష్మి, ముత్గల్ అనురాధ, గన్నవరం రాజు, చించాల సర్వేశ్, బోరిగం కిష్టయ్య, కారేగాం నారాయణ, రుచిత విట్టోలి, రామ్ టెక్ గంగాధర్‌లు సర్పంచుగా విజయం సాధించారు.
Tags :