NRPT: ప్రజల సంక్షేమానికి ప్రాణాలు అర్పించిన దివంగత వెంకటేశ్వర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తానని ఎమ్మెల్యే చిట్టెంపర్ణిక రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ మండల కేంద్రంలో చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి జయంతి పురస్కరించుకుని ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమానికి కృషి చేస్తునే ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ రెడ్డి, చిట్టెం అభిజయ రెడ్డి పాల్గొన్నారు.