SDPT: వర్గల్ మండలంలోని కావేరి విశ్వవిద్యాలయం, కావేరి సీడ్స్ కంపెనీని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుక్రవారం సందర్శించారు. జిల్లా కలెక్టర్ హైమావతి, సీపీ విజయ్ కుమార్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగి ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు సమాజ మార్పుకు దిక్సూచిలా ఉండాలని, విజ్ఞానాన్ని వినియోగించి వ్యవసాయ ఉత్పత్తిని, పరిశోధనలను అభివృద్ధి చేయాలన్నారు.