HYD: GHMC డీలిమిటేషన్ మీద BJP MLC అంజిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిదీ సిస్టమేటిగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2026 ఎలాగూ జనగణన చేస్తారని, దాని ప్రకారం చేస్తే బాగుంటుందని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. పాపులేషన్ ప్రకారం తీసుకుంటే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. గూగుల్ మ్యాప్ కాకుండా ప్రాక్టీకల్‌గా డివిజన్లు పెంచాలని ఆయన కోరారు.