KMM: మధిర మండలం ఖాజీపురం గ్రామంలో సర్పంచ్ ఆయేషా కమాల్, ఉపసర్పంచ్ అక్మల్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలలో చాలా రోజులుగా లీక్ అవుతున్న మంచినీటి పైపుల మరమ్మత్తుల కార్యక్రమం మంగళవారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోని లీకేజీ పనులు అన్నీ త్వరితగతిన పూర్తి చేస్తామని హామి ఇచ్చారు.