NZB: TU ఎడ్యుకేషన్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్(PT) బదావత్ గణేష్ అరుదైన గుర్తింపు పొందారు. “టీచర్ ఎడ్యుకేషన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్: NEP 2020 అండ్ ఇట్స్ విజన్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్” అనే పుస్తకంలో ఆయన ఒక పాఠాన్ని రచించి ప్రచురించారు. డాక్టర్ టి. విజయ్ కుమార్, డాక్టర్ ఎం. రవిబాబు, డాక్టర్ టి. లింగమూర్తిల మార్గదర్శకత్వంలో ఈ పాఠాన్ని రూపొందించారు.