NLR: కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గురువారం 55 మంది లబ్ధిదారులకు 59.05 లక్షల విలువైన CMRF చెక్కులను అందజేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్య సంరక్షణకు ఎంత మొత్తంలోనైనా నిధులు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని ఆయన తెలిపారు.