AP: రాష్ట్ర ప్రజలకు మంత్రి లోకేష్ కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ‘పాడి పంటల సిరులనిచ్చే పశువులను పూజించే గొప్ప సంప్రదాయ పండుగ కనుమకు ఊరూవాడా కొత్తకళ సంతరించుకున్నాయి. వ్యవసాయానికి సాయమై నిలిచి, అన్నదాతల సేద్యానికి అండగా నిలిచే పశువులను దైవంగా కొలిచే గొప్ప ప్రకృతి పండుగ కనుమ’ అని SMలో పోస్ట్ చేశారు.