KDP: మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం 12వ మఠాధిపతి శ్రీ వెంకటాద్రి స్వామి, వారి సోదరులు వీరంభట్లయ్య, దత్తాత్రేయ, బావమరది పీపీఎన్ ప్రసాద్‌తో కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా వారు బ్రహ్మం గారి మఠం పుణ్యక్షేత్రం అభివృద్ధి అంశంలో భాగంగా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.