AP: విజయవాడ వెస్ట్ బైపాస్‌లో ఒకవైపు రోడ్డు వాహన రాకపోకలకు అందుబాటులో వచ్చింది. మంగళగిరి మండలంలోని కాజా నుంచి పెదఅవుటపల్లి వరకు ఒకవైపు రోడ్డును అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. NHAI అధికారులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం మొదట అధికారుల వాహనాలను అనుమతించారు. ఆ తర్వాత అన్నిరకాల వాహనాలను అనుమతిస్తున్నారు.