HNK: ఉమ్మడి WGL జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు హనుమకొండ చేరుకుని రోడ్డు షోలో పాల్గొంటారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని HNK, WGL జిల్లాల పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 భూపాలపల్లిలో పర్యటించి పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. ఎల్లుండి మేడారంను సందర్శిస్తారు.