NLG: దేవరకొండ ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం దేవరకొండ పట్టణంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఎస్ఎఫ్ఐ NLG జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్, ప్రజాతంత్ర బాధ్యులు నల్ల వెంకటయ్య ఈ దీక్షలో కూర్చున్న సభ్యులకు పూలమాలలు వేసి ప్రారంభించారు. రాష్ట్రంలో గురుకులాలను పట్టించుకోవడంలేదన్నారు.